నీవేనా ఆధారం నీవేనా శృంగారం “2”
నీవేనా ప్రాణం యేసయ్యా...ఆ ..ఆ
నీవేనా ధ్యానం యేసయ్యా...
యేసయ్యా...నీ ప్రేమా చాలయ్యా నా పైనా “2”
“నీవేనా”
లోకమనే ఈ పయనములో
జీవితమనే రణరంగములో
ఏమి చేసి బ్రతకాలనే సమయములో....
కష్టాలను
ఎదురుకునే సమయములో
నీవే నా సహాయము నీవే నా ఆశ్రయము
నీవే నా ప్రాణం
యేసయ్యా....
నీవేనా
ధ్యానం యేసయ్యా....
“యేసయ్యా”
స్వార్ధముతో కూడిన లోకం
ఎటుచూసిన గందరగోళం
డబ్బేనా సర్వం అనుకునే లోకంలో
ప్రేమలన్నీ
చల్లారుచున్న సమయములో
నీవే నా సంతోషం నీవే నా సౌభాగ్యం
నీవేనా ప్రాణం
యేసయ్యా....
నీవేనా
ధ్యానం యేసయ్యా.... “యేసయ్యా”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment