నా హృదయం నీ ఆలయం
నివు నివసించు దేవాలయం 2
నివు నివసించు దేవాలయం 2
నాలోన వసించుమా దేవా -------2
1.మోసకరమైన నా హృదయ బారమును
మోసితివా –యేసయ్య 2
మోసితివా –యేసయ్య 2
మోక్షమార్గమున నను నడిపించగా -2
నాలోన వసించుమా దేవా 4
నాలోన వసించుమా దేవా 4
“నా హృదయం “
2.వ్యాధీ కలిగిన నాహృదయ రోగమును
బాపితివా యేసయ్య 2
బాపితివా యేసయ్య 2
వాగ్ధాన ఫలమును పొందుటకూ 2
నాలోన వసించుమా దేవా 4
నాలోన వసించుమా దేవా 4
“నా హృదయం “
3.పాపమయమైన నా హృదయ దోషమును
కడిగితివా -- యేసయ్య 2
కడిగితివా -- యేసయ్య 2
పరిశుద్దునిగా ఫలియీoచుటకు 2
నాలోన వసించుమా దేవా 4
నాలోన వసించుమా దేవా 4
“నా హృదయం “
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Very nice god bless you sir 🙏
ReplyDelete