Tuesday, 10 April 2018

చేయి పట్టుకో నా చేయి పట్టుకో


చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా ... నే పడిపోకుండా 
యేసు నా చేయి పట్టుకో  “2”    
                                    “చేయి”
కృంగిన వేళ ఓదార్పు నీవెగా 
నను ధైర్యపరచు నాతోడు నీవేగా “2”
మరువ గలనా ... నీ మధుర ప్రేమను “2”
యేసు నా జీవితాంతమూ ... “2”
                                     “చేయి”
లోక సంద్రము నాపై ఎగసినా 
విశ్వాస నావలో కలవరమే రేగినా “2”
నిలువగలనా ఒక నిముషమైననూ “2”
యేసు నా చేయి విడిచినా “2”   
                                    “చేయి”


          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment