Tuesday, 3 April 2018
నీవుతప్ప నాకీలోకంలో యెవరున్నారయ్యా
నీవుతప్ప నాకీ లోకంలో యెవరున్నారయ్యా
నీకుతప్ప నాలో యెవరికీ చోటే లేదయ్యా "2"
*దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా* }
*నజరేతువాడా నను విడిచిపోకయ్యా* } "2"
"నీవు"
గుడ్డివాడనయ్యా నా కనులు తెరువా }
మూగవాడినయ్యా నీ స్వరము నిమ్మయా } "2"
కుంటివాడినయ్యా నా తోడునడవవా.... "2"
*"దావీదు"*
లోకమంత నన్నుచూసి ఏడిపించగా }
నీ చేతితో నన్ను చేరదీయవా } "2"
ఒంటరినైన నా తోడు నడువవా....."2
*"దావీదు"*
నా తల్లి నన్ను మరచిపోయినా }
నా తండ్రి నన్ను విడచిపోయినా } "2"
తల్లితండ్రి నీవై నను ఆదరించవా...."2"
*"దావీదు"*
దేవునికి మహిమ కలుగును గాక!!
*___________________________________*సేకరణ:
🎹🎼యల్.వి.పాల్: ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment