దుప్పి
నీటి వాగుల కొరకు
ఆశపడు నట్లు దేవా “2”
నీ కొరకు నా ప్రాణ౦
ఆశ పడుచున్నది యేసయ్య “2 “
“దుప్పి”
తల్లి మరచిన మరువవు నీవు
తండ్రీ విడిచిన
విడువవు నీవు “2“
ఆ....హల్లెలూయా .... ఆ....హల్లెలూయా ....”2“
మధురం నీ ప్రేమా... ఎన్నతరమా నా దేవా “2”
“దుప్పి”
ఎండి పోయిన ఎముకలకైన
బలము నిచ్చే దేవుడవైయ్య
“2”
ఆ....హల్లెలూయా .... ఆ....హల్లెలూయా ....”2“
ఎంత ఎంత మధురం నీ ప్రేమా... ఎన్నతరమా నా దేవా
“2”
“దుప్పి”
3. సోమ్మ సిల్లిన ప్రాణము కైన
బలము నిచ్చే
దేవుడవైయ్య “2”
ఆ....హల్లెలూయా .... ఆ....హల్లెలూయా ....”2“
ఎంత
మధురం నీ ప్రేమా... ఎన్నతరమా నా దేవా “2”
“దుప్పి”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment