Monday, 2 April 2018
అనుదినము ప్రభుని స్తుతియించెదము
*అనుదినము ప్రభుని*
*స్తుతియించెదము*
*అనుక్షణము ప్రభుని*
*అనంత ప్రేమను* "2"
*అల్లుకుపోయేది-ఆర్పజాలనిది*
*అలుపెరుగనిది ప్రభు ప్రేమ* "2"
*"అనుదినము"*
ప్రతిపాపమును-పరిహరించి
శాశ్వతప్రేమతో-క్షమియించునది
నా అడుగులను-సుస్థిరపరచి
ఉన్నతస్థలమున-నింపునది "2"
అల్లుకుపోయేది-ఆర్పజాలనిది
అలుపెరుగనిది ప్రభు ప్రేమ "2"
*"అనుదినము"*
ప్రతిరేపటిలో-తోడైనిలిచి
సిలువనీడలో-బ్రతికించినది
స్వర్గద్వారము-చేరువరకు
మాకు ఆశ్రయమిచ్చునది "2"
అల్లుకుపోయేది-ఆర్పజాలనిది
అలుపెరుగనిది ప్రభు ప్రేమ "2"
*"అనుదినము"*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment