Tuesday, 10 April 2018

ఎనలేని ప్రేమా నాపైన చూపి


ఎనలేని ప్రేమా నాపైన చూపి 
నీ వారసునిగా జేసినావు “2”
నీ ప్రేమ నేను చాటెదన్.... 
నా సర్వం నీవే యేసయ్యా.... ”2” 
                                 “ఎనలేని”
నా శిక్షకు ప్రతిగా.... ప్రాణము పెట్టిన దేవా.... 
నీ సత్య మార్గములో... ననునడిపిన ప్రభువా... “2”
నీ కృప చేత....రక్షిచినావే నీ ఋణము నేతీర్చగాలనా.... “2” 
                                               “ఎనలేని”
తండ్రి యేలేని నాకూ..... పరమ తండ్రివి నీవై......
ఒ౦ టరినై ఉన్న నాతో.... నేనున్నానని అన్నావు “2”
కన్నీరు తుడిచి.... నన్నాదరించిన ఆ జాలి నే మరువ గలనా.....”2” 
                                               “ఎనలేని”


          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment