చేతులెత్తి స్తోత్రమువేసి
ఆరాధిస్తున్నా...ఆత్మ
నాధుడా
నిన్నే ఆరాధిస్తున్నా..
ఆత్మ నాధుడా
“చేతులెత్తి”
కన్నులు తెరచి నిన్నే చూసి }
నన్నేమరచితినీ నా వరుడవునీవనీ } “2”
అయ్యా నన్నే మరచితినీ }
నా వరుడవునీవనీ }
“2”
“చేతులెత్తి”
నోరుతెరచి గానముచేసి }
నిన్నే పాడెదనూ...కీర్తనీయుడ
నీవని } “2”
అయ్యా నిన్నే పాడెదనూ... }
కీర్తనీయుడ నీవని }
“2”
“చేతులెత్తి”
శిరమును వంచి చేతులుజోడించి }
వందనం చేస్తున్నా...ఉన్నతుడనీవనీ } “2”
అయ్యా వందనం చేస్తున్నా... }
ఉన్నతుడనీవనీ } “2”
“చేతులెత్తి”
మోకరించి ప్రార్ధన చేసి }
నిన్నే నమ్మితినీ...నాకున్నది
నీవనీ } “2”
అయ్యా నిన్నే నమ్మితినీ... }
నాకున్నది నీవనీ }
“2”
“చేతులెత్తి”
సాగిలపడి నమస్కరించి }
ఆరాధిస్తున్నా...సర్వోన్నతుడవు
నీవనీ } “2”
అయ్యా ఆరాధిస్తున్నా... }
సర్వోన్నతుడవు నీవనీ }
“2”
“చేతులెత్తి”
కన్నీళ్ళు విడచి నీ పాదాలు కడిగి }
పూజలు చేస్తున్నా...మహరాజువు
నీవనీ } “2”
అయ్యా పూజలు చేస్తున్నా... }
మహరాజువు
నీవనీ
} “2”
“చేతులెత్తి”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment