Monday, 2 April 2018

ప్రార్ధనా శక్తినాకు కావాలయ్యా

*ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా* } *నీ పరలోక అభిషేకం కావాలయ్యా* }"2" *యేసయ్యా కావాలయ్యా* } *నీ ఆత్మ అభిషేకం కావలయ్యా* } "2" *"ప్రార్థన"* ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి } నేను ప్రార్థింపగ దయచేయుమా } "2" ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా "2" నిరంతరం ప్రార్థింప కృపనీయుమా "2" *"ప్రార్థన"* సింహాల గుహలోని దానియేలు శక్తి } ఈ లోకంలో నాకు కావలయ్యా } "2" నీతో నడిచే వరమీయుమా ''2" నీ సిలువను మోసే కృపనీయుమా "2" *"ప్రార్థన"* పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి } నే పాడు చోటెల్ల దిగిరా దేవా } "2" చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె "2'' ఈ చిన్న వాడిని అభిషేకించు "2" *" ప్రార్థన"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment