Monday, 2 April 2018

త్యాగమెంత చేసావు దేవా నా పాపమంత కడిగావ నేస్తం

*త్యాగమెంత చేసావు దేవా* *నా పాపమెంత కడిగావ నేస్తం* *ఓ యేసయ్యా... నా నేస్తమా....* *"త్యాగమెంత"* గెత్సమనే తోటలో ఒంటరివై మిగిలావ ఒంటరి నా బ్రతుకులో ఓదార్పువయ్యావ "2" కన్నీరు తుడిచి కల్వరికి నడిచావ ఓ యేసయ్యా....నా నేస్తమా.... "2" *"త్యాగమెంత"* తాలవాల్చుట కైనా నీకు తావే లేదుగా తల్లడిల్లు నాకు త్రోవ చూపించినావా "2" స్వస్ధత నాక్కిచి సిలువ నీవు మోసవ ఓ యేసయ్యా... నా నేస్తమా..."2" *"త్యాగమెంత"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment