*ఏం చేసానయ్యా నీకోసం* }
*ఈ బ్రతుకునిచ్చావని* } "2"
*ఏం మోసానయ్యా నీకోసం* }
*నీవు నన్ను చూచావని* } "2"
*ఒక్కరినైనా ఒక ఆత్మనైనా* }
*రక్షించానా నీకై వెలిగించానా* } "2"
*"ఏం చేసానయ్యా"*
ప్రాణమిచ్చావయ్యా
బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా
నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా (2)
*ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా*(2)
*నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా*(2)
*"ఏం చేసానయ్యా"*
ధనమునిచ్చావయ్యా
ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా
పోషింప జేసావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా (2)
*"ఇప్పటికైనా"*
ఇల్లునిచ్చావయ్యా
వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా (2)
*"ఇప్పటికైనా"*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
రచన:స్వరకల్పన:గానం
*బ్రదర్.సిరివెళ్ల హనోక్ గారు*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*ఈ బ్రతుకునిచ్చావని* } "2"
*ఏం మోసానయ్యా నీకోసం* }
*నీవు నన్ను చూచావని* } "2"
*ఒక్కరినైనా ఒక ఆత్మనైనా* }
*రక్షించానా నీకై వెలిగించానా* } "2"
*"ఏం చేసానయ్యా"*
ప్రాణమిచ్చావయ్యా
బుద్ధినిచ్చావయ్యా
మాటలిచ్చావయ్యా
నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా
నిన్నే ఎదిరించానా (2)
*ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా*(2)
*నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా*(2)
*"ఏం చేసానయ్యా"*
ధనమునిచ్చావయ్యా
ఘనతనిచ్చావయ్యా
శ్రద్ధ నిలిపావయ్యా
పోషింప జేసావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా
నా కడుపు నింపుకున్నానా (2)
*"ఇప్పటికైనా"*
ఇల్లునిచ్చావయ్యా
వాహనమునిచ్చావయ్యా
భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2)
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా
సోమరినైపోయానా (2)
*"ఇప్పటికైనా"*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
రచన:స్వరకల్పన:గానం
*బ్రదర్.సిరివెళ్ల హనోక్ గారు*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment