Monday, 2 April 2018

పరలోక చక్రవర్తి యేసయ్యా

*పరలోక చక్రవర్తి యేసయ్యా.....* } *పాపుల రక్షకుడు యేసయ్యా.....* } "2" రమ్మనుచున్నాడు...రమ్మనుచున్నాడు... పాపులను రమ్మనుచున్నాడు.... రమ్మనుచున్నాడు.... రమ్మనుచున్నాడు.... నీ భారమంతా మోస్తానన్నాడు... *"పర"* కృంగిన వారిని లేవనెత్తువాడు.... పడిపోవు వారిని ఉధ్యధరించువాడు.... విధవరాండ్రను ఆదరించువాడు.... నీతిమంతులను ప్రేమించువాడు....."కృంగిన" నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు కునకడు నిద్రపోడమ్మా..... *"పర"* అన్యాయముగా తీర్పు నొందినాడు.... తన ప్రాణమునే బలిగా ఇచ్చాడు.... పునరుధ్ధానుడై తిరిగిలేచినాడు.... మోక్షానికి నిన్ను చేర్చువాడు.... "అన్యాయము" ఆయనే ....ఆయనే....ఆయనే....ఆయనే.... ఆయనే......యేసయ్యా..... ఆయనే...ఆయనే....ఆయనే...యేసయ్యా... నీ రక్షకుడు విమోచకుడు } పరిశుద్ధుడు సర్వోన్నతుడు } "2" సర్వాధికారీ......ఈ....ఈ.... } యేసయ్యా....యేసయ్యా.... యేసయ్యా....నాయేసయ్యా.... *పరలోక చక్రవర్తి యేసయ్యా.....* } *పాపుల రక్షకుడు యేసయ్యా.....* } "2" రమ్మనుచున్నాడు...రమ్మనుచున్నాడు... పాపులను రమ్మనుచున్నాడు.... రమ్మనుచున్నాడు....యేసయ్యా....ఆ....ఆ.... యేసయ్యా....ఆ....ఆ.... నా ప్రాణేశ్వరా....... నా....సర్వాంతర్యామి...... దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment