Monday, 2 April 2018

జయం జయం యేసు రక్తములో

*జయం జయం యేసు రక్తములో* *జయం జయం యేసు నామములో* " 2 " *దురాత్మలే పారిపోవును* " 2 " *యేసయ్య నామములో* *యేసయ్య రక్తములో* "2" *"జయం"* యేసయ్య ముఖమును చూడగానే దెయ్యములు విలవిలలాడెను " 2 " ప్రభు యేసు గద్దించగానే దెయ్యములు పారిపోయెను " 2 " *విజయము పొందిన రాజు* *మరణము గెలిచిన ప్రభువు* " 2 " *"జయం"* యేసయ్య రక్తము చూడగానే సాతాను గజగజ లాడెను " 2 " క్రీస్తు యేసు కాలు క్రింద చితుక ద్రొక్కేను సాతానును " 2 " *విజయము పొందిన రాజు* *మరణము గెలిచిన ప్రభువు* " 2 " *"జయం"* యేసయ్య నామము వినగానే అపవాది ఆటలు ఆగేను " 2 " క్రీస్తు యేసు నామము అనగానే అపవాది మళమళమాడెను " 2 " *విజయము పొందిన రాజు* *మరణము గెలిచిన ప్రభువు* " 2 " *"జయం"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏 *Prise TheLord* 🙏

No comments:

Post a Comment