Monday, 2 April 2018

చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా

*చేతులెత్తి నిన్నే నేను ఆరాధించనా* } *కృతజ్ఞతస్తుతులు నీకు చెల్లించనా* } "2" *స్వరమెత్తి నీ నామం గానం చేయనా* "2" *దినమెల్ల నిన్నే కొనియాడనా...* "2" *స్తుతిచేయనా....* *"చేతులెత్తి"* చేదైన బ్రతుకులో తీపివైనావు } చెడిన నాదు బ్రతుకులో మంచివైనావు } "2" మధుర ప్రియుడా నా వరుడా యేసయ్య "2" నీవులేకుండా నైను ఉండలేనయ్యా.."2" *"చేతులెత్తి"* ఏమిలేని నాకు సర్వమైనావు } ఎవరు లేని నాకు తోడువైనావు } "2" శ్రీమంతుడవు నా ప్రియుడా యేసయ్యా.. "2" సకల దీవెనలతో నను నింపినావయ్యా "2" *"చేతులెత్తి"* చీకటైన బ్రతుకులో వెలుగువైనావు } మృతుడనైన నాకు జీవమైనావు } "2" మృత్యుంజయుడా జయశీలుడా యేసయ్యా "2" నిత్యజీవముకై నన్ను పిలచినావయ్యా "2" *"చేతులెత్తి"* 🎼✍రచన&స్వరకల్పన✍🎼 *బ్రదర్.ఆదాంబెన్నీ గారు* నర్సంపేట వరంగల్ దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏 *Prise TheLord* 🙏

No comments:

Post a Comment