యుద్ధము
యెహోవాదే “2“
రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు “2”
సైన్యములకు అధిపతియైన
యెహోవా మనకండ “2”
“యుద్ధమూ”
ఎరికో గోడలు ముందున్న
ఎర్ర సముద్రము ఎదురైన “2”
అద్భుత దేవుడు మనకుండగా
భయమేలా మనకింకా “2”
“యుద్ధమూ”
వ్యాధులు మనలను పడవేసినా
బాధలు మనలను
కృంగదీసినా “2”
విశ్వాసమునకు
కర్తయైన
యేసయ్యా మన అండ “2”
“యుద్ధమూ”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment