Tuesday, 10 April 2018

చూసే వాడవు నీవేనయ్యా నన్ను కాచే వాడవు నీవేనయ్యా


చూసే వాడవు నీవేనయ్యా 
నన్ను కాచే వాడవు నీవేనయ్యా “2”
నీవు లేక నేను లేనయ్యా “2”
నీవే నాకు చాలును యేసయ్యా “2” 
                               “చూసే”
సూర్యుని కంటే కాంతి వంతుడవు 
చంద్రుని కంటే చల్లని వాడవు “2”
హృదయమును ఎరిగిన నిజ దేవుడవు “2”
హృదయమునందు నివసించువాడవు “2” 
                              “చూసే”
లోకుల కంటే శక్తి మంతుడవు 
లోకాలనేలే రాజాధిరాజువు “2”
భారమును మోసిన బలవంతుడవు “2”
అక్కరలు తీర్చే ఐశ్వర్య వంతుడవు “2” 
                               “చూసే”


          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

3 comments:

  1. Sir lyrics bagundhi kani... Song ledhu okasari song YouTube lo download cheste baguntundhi Sir.. Thank you

    ReplyDelete