Monday, 2 April 2018

నీతో నేను నడువాలనీ నీతో కలసి ఉండాలనీ

*నీతోనేను నడువాలనీ...* } *నీతో కలసి ఉండాలనీ...* } "2" *ఆశయ్యా చిన్న ఆశయ్యా* *ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా* "2" *"నీతోనేను"* నడువలేక నేను ఈ లోక యాత్రలో } బహుబలహీనుడ నైతినయా } "2" నా చేయి పట్టి నీతో నన్ను } నడిపించుమయ్యా నా యేసయ్యా } "2" నీతో నడువాలనీ నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. *"ఆశయ్యా"* సౌలును పౌలుగా ... } మార్చినా నా గొప్ప దేవుడా } "2" నీలో ప్రమా నాలో నింపి } నీలా నన్ను నీవు మార్చుమయ్యా } "2" నీలా ఉండాలనీ నీతో ఉండాలనీ చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. *"ఆశయ్యా"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment