Monday, 2 April 2018

స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా

*స్నేహితుడా నా స్నేహితుడా*
*నా ప్రాణస్నేహితుడా*
*ఆపదలో నన్నాదుకొనే*
*నా నిజమైన స్నేహితుడా*
                    *"స్నేహితుడా"*
నన్నెంతో ప్రేమించినావు }
నా కోసం మరణించినావు } "2"
మరువగలనా నీ స్నేహము }
మరచి ఇలనే మనగలనా } " 2"
                   *"స్నేహితుడా"*
నా ప్రాణప్రియుడా నీ కోసమే }
నే వేచాను నిరతం నీ తోడుకై }. "2"
ఇచ్చెదన్ నా సర్వస్వము }
నాకున్న ఆశలు ఈడేర్చుము} "2"
                    *"స్నేహితుడా"*
కన్నీటిలో ఉన్న నన్ను కరుణించి }
నను పలకరించావు }. "2"
ఎండిన ఎడారిలోన }
మమతల వెల్లువ కురిపించినావు}"2"
                    *"స్నేహితుడా"*
 *దేవునికి మహిమకలుగునుగాక*
*_________________________________*
సేకరణ:
 🎹🎼.యల్.వి.పాల్ : ఖమ్మం🎼🎹
           సెల్:9948089237
     lvpaul9460.blogspot.com
      🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment