Monday, 2 April 2018

దావీదుహృదయం పగులని యెడల

*దావీదు హృదయం పగులని యెడల* *పాటలు రాయగలడా.....* *వీణను మరల మీటని యెడల* *పాటలు పాడగలడా....* *"దావీదు"* *శ్రమలలో సిరులను వెదకని యెడల* } *ఆరాధించగలడా....* } "2" *నాప్రాణమా...కృంగిపోకు* } *ఓడిపోవని తెలుసుకో...* } "2" *మోడుకావని తెలుసుకో...* } *"దావీదు"* చీకటినిండిన రాతిరికూడా } వేకువ వెలుగును పొందునుగా... } "2" సర్వము పోయిన యోబు కూడా } రెండంతలుగా పొందెనుగా.... } "2" *"నా ప్రాణమా"* ఆకులు రాలిన మోడుకూడా } చిగురులు తొడిగి ఫలియించునుగా... } "2" మరలా కురులు పెరిగిన వెంటనే } సంసోను బలమొందెనుగా... } "2" *"నా ప్రాణమా"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul.blogspot.com 🙏 *Prise TheLord* 🙏

No comments:

Post a Comment