Monday, 2 April 2018
యేసుకే అంకితం నా ప్రాణం సర్వము
*యేసుకే అంకితం నాప్రాణం సర్వము...*
*ప్రభు యేసుకే అంకితం*
*నా జీవిత సమస్తము.." 2 "*
*ఓహోహో...నీ సన్నిధిలో*
*నేను చేయు ప్రార్ధనను*
*ఆలకించి ప్రత్యుత్తరమిచ్చితివే*
*ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసి*
*నను కరుణించి నా ప్రార్ధన వింటివే.....*
*"యేసుకే అంకితం"*
మునుపున్న వాటిని జ్ఞాపకము చేసికొనక
పూర్వ కాల సంగతులు తలంచుకొనక " 2 "
ఇదిగో......నేనొక నూతన క్రియను చేయుచున్నానంటివే
కరుణాతిశయముతో నను కరుణించితివే" 2 "
కరుణాతిశయముతో నను కరుణించితివే........
*"యేసుకే అంకితం"*
వెనుకున్నవన్నీ మరచి
ముందున్నవన్నీ తలచి
పరుగెత్తెదను నీ రక్షణ కొరకు నేను .." 2 "
నా ప్రతి బాష్ప భిందువును
తుడిచెదను అని అంటివే
నీదక్షిణాస్తముతో దీర్గాయువు నిఛ్చితివే" 2 "
నీదక్షిణాస్తముతో దీర్గాయువు నిఛ్చితివే........
*"యేసుకే అంకితం"*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment