వీచే గాలుల్లో ప్రతిరూపము నీవే
నీవే నా మంచి యేసయ్యా
ప్రవహించే సెలయేరై రావా నీవు
జీవ నదిలా మము తాకు యేసయ్యా
నీవే నాప్రాణము నీవే నా సర్వము
నీతోనే కలిసుండాలి నీలోనే నివసించాలి
నీలోనే తరియించాలి ప్రభు " 2 "
*నాప్రియ యేసు నా ప్రాణ నేస్తం*
*నీవు లేకుంటే నేను జీవించలేను* " 2 "
ప్రేమించే నా ప్రాణం నీవే నానేస్తం
కడవరకు కాపాడే నీవే నాదైవం
పోషించే నాతండ్రీ నీవే
నా ఆధారం కరుణ గల నీ మనసేనాకు చాలును " 2 "
నీ మాటలే మాకు ఉజ్జివం నీవాక్యమే జీవ చైతన్యం
*" నాప్రియ "*
ప్రతి సమయం నేపాడే నీ ప్రేమగీతం
ప్రతి హృదయం పాడాలి
స్తుతినైవేద్యమై నేవెళ్లే ప్రతిచోట చాటాలి
నీప్రేమే నీ సిలువ సాక్షినై నీప్రేమను చూపాలి " 2 "
మాకోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు
*" నాప్రియ "*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏

No comments:
Post a Comment