నీ
తోడు మాకుండగా
ఏ కీడు రాదు యేసయ్య “2”
నీ సన్నిధి చేరి ఉన్నామయ్య “2”
నీ మేలుకోరి మేము వచ్చామేసయ్య....”2“
మనుషుల తోడు చేయును కీడు
ప్రేభు యేసు తోడు...
జీవమిచ్చునేడు “2”
నీ తోడు మాకు కావాలి యేసు “2”
నీ చల్లని ఒడిలో బ్రతకాలి యేసు “2”
ఆ.......ఆ.......ఆ.......ఆ.......ఆ.......”2”
“నీ తోడు”
షడ్రకు మేషేకు అబెద్నేగో
స్తుతి చేయగా నీవు
వీన్నావు ప్రభువా ”2”
మండుచున్న అగ్ని గుండము నుండి “2”
నాల్గోవ వాడవై రక్షి౦చినావు “2”
ఆ.......ఆ.......ఆ.......ఆ.......ఆ.......”2”
“నీ తోడు”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment