Thursday, 5 April 2018

నీవులేని రోజు అసలు రోజే కాదయా


నీవులేని రోజు అసలు రోజే కాదయా 
నీవులేని బ్రతుకు అసలు బ్రతుకేకాదయా “2”
నీవేలేకపోతే నేనసలే లేనయా “2     
                                 “నీవులేని”
భాధ కలుగువేళలో నెమ్మదినా కిచ్చావు 
నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు “2”
నన్ను విడువనన్నావు నా దేవుడైనావు “2”  
                                 “నీవేలేక”
ఈ నాటి నా స్థితి నీవునాకు ఇచ్చినదే 
నేను కలిగి యున్నవన్ని నీ కృపా భాగ్యమే “2” 
నీవు నా సోత్తన్నావు కృపా క్షేమ మిచ్చావు “2” 
                                 “నీవులేక” 

         దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment