ప్రకాశించే
ఆదివ్య సియోనులో
ఘనుడా నిన్ను దర్శింతును “2 “
కలలోనైనా అనుకోలేదు
నాకింత భాగ్యము కలదని “2”
ఆరాధన ఆరాధన ఆ
రాధన నీకే ఆరాధన”2 “
“ ఆరాధన “
ననుదాటిపోని
సౌందర్యుడా
నా తట్టు తిరిగిన సమరయుడా “2”
నా తండ్రీ
....నీ సన్నిధిలో
నీ వలే ప్రకాసింతును “2
ఆరాధన
నీకే ఆరాధన “4”
“ ప్రకాశించే “
వేవేల దూతలతో నిత్యమూ
పరిశుద్దుడూ పరిశుద్దుడని “2”
నా
తండ్రీ ....నీ సన్నిధిలో
దీనుడనై నిను దర్శింతును “2”
ఆరాధన
నీకే ఆరాధన “4”
“ ప్రకాశించే “
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment