Thursday, 5 April 2018

నాలో ఉన్నవాడు గొప్పవాడు చాలా చాలా మంచి వాడు


నాలో ఉన్నవాడు గొప్పవాడు 
చాలా చాలా మంచి వాడు “2”
ఆయనే యేసయ్య “4”
హల్లెలుయ హల్లెలుయ హల్లెలుయా “2 “ 
                                  “నాలో”
మోషే కన్నా గొప్పవాడు 
యాకోబు కన్నా గొప్పవాడు
దానియేలు కంటే గొప్పవాడు   
చాలా చాలా మంచి వాడు “2” 
                     “ఆయనే”
ఏలియా కన్నా గొప్పవాడు 
ఎజ్రా కంటే గొప్పవాడు
ఎలిషా కంటే గొప్పవాడు 
చాలా చాలా మంచి వాడు “2” 
                    “ఆయనే”
హన్నా కంటే గొప్పవాడు 
శారా కంటే గొప్పవాడు
మరియమ్మ కంటే గొప్పవాడు 
చాలా చాలా మంచి వాడు “2”
                  “ఆయనే”
రోగము కంటే గొప్పవాడు 
సమస్యల కంటే గొప్పవాడు
జయమివ్వడానికే వచ్చినాడు 
చాలా చాలా మంచి వాడు “2 
                  “ఆయనే”

       దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment