Tuesday, 3 April 2018

మాటల్లో చెప్పలేనిది

సాకి: యేసూ...నీ ప్రేమ ఒక్కటే... "2"
*మాటల్లో చెప్పలైనిది*
*స్వరములతో పాడలేనిది*
*కవితలతో రాయలేనిది*
*ఎవరువర్ణిచలేనిది*
*యేసూ....నీ ప్రేమ ఒక్కటే...* "2"
                               *"మాటల్లో"*
స్వార్ధముతో నిండిన ఈ లోక ప్రేమలోన
మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య   "స్వార్ధము"
కల్మషమే లేనిది కరుణతో నిండినది "2"
కలవరమే తీసినది కన్నీటిని తుడుచినది "2"
                                           *"యేసూ"* "4"
పాపముతోనిండిన ఈ లోక ప్రేమలోన
శాపముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య    "పాపము"
లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి "2"
సిలువలో మరణించినది శిక్షను భరియించినది "2"
                                             *"యేసూ"* "4"

                        🎼✍రచన✍🎼
          *బ్రదర్.జాషువా రాంబాబు గారు*
         దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
   సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
          సెల్ నెంబర్:9948089237
          🙏 *Prise TheLord* 🙏

No comments:

Post a Comment