Tuesday, 3 April 2018

యేసుకే అంకితం నా ప్రాణం సర్వము

*యేసుకే అంకితం నాప్రాణం సర్వము...* *ప్రభు యేసుకే అంకితం*  *నా జీవిత సమస్తము.." 2 "* *ఓహోహో...నీ సన్నిధిలో* *నేను చేయు ప్రార్ధనను*  *ఆలకించి ప్రత్యుత్తరమిచ్చితివే* *ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసి* *నను కరుణించి నా ప్రార్ధన వింటివే.....*                   *"యేసుకే అంకితం"* మునుపున్న వాటిని జ్ఞాపకము చేసికొనక  పూర్వ కాల  సంగతులు తలంచుకొనక " 2 " ఇదిగో......నేనొక నూతన క్రియను చేయుచున్నానంటివే   కరుణాతిశయముతో నను కరుణించితివే" 2 " కరుణాతిశయముతో నను కరుణించితివే........                   *"యేసుకే అంకితం"* వెనుకున్నవన్నీ మరచి  ముందున్నవన్నీ తలచి   పరుగెత్తెదను నీ రక్షణ కొరకు నేను .." 2 " నా ప్రతి బాష్ప భిందువును  తుడిచెదను అని అంటివే   నీదక్షిణాస్తముతో  దీర్గాయువు నిఛ్చితివే" 2 " నీదక్షిణాస్తముతో  దీర్గాయువు నిఛ్చితివే........                     *"యేసుకే అంకితం"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment