అమ్మా అని నిన్ను పిలువనా }
నాన్నా అని నిన్ను తలవనా }
“2”
అమ్మా..... నాన్నా..... “2”
అమ్మా నాన్నా నీవేకదా
నా అమ్మా నాన్నా నీవేకదా
“అమ్మా నాన్నా”
కన్నీరేనాకు మిగిలెను యేసయ్యా }
ఓదార్చేవారు ఎవరూ లేరయ్యా }
“2”
“అమ్మా నాన్నా”
ఎవరులేని ఒంటరి నేనయ్యా }
ఎవరులేని అనాధను నేనయ్యా } “2”
“అమ్మా నాన్నా”
నేనున్నాను భయమేలనని }
నాకభయమిచ్చిన నాయేసు రాజ }
“2”
“అమ్మా నాన్నా”
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment