Monday, 2 April 2018
రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులారా చూడు ఆ త్యాగము
*రక్తధరలే కారుచున్న యేసయ్యను*
*కన్నులారా చూడు ఆ త్యాగము*
*అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం*
నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మి వేయబడినది- నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో సీలలు దిగబడినవి
అది ఎవరి కోసమో తెలుసుకో
*"అది నీ కోసమే"*
కరుణామయుడు కనికర సంపన్నుని
కాళ్ళలో సీలలు దిగబడినవి - నోటిమాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి - ఇక ఎన్ని సార్లు చెయ్యాలి సిలువ త్యాగము
*"అది నీ కోసమే"*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
Praise God God bless you brother
ReplyDeletePraise the lord good work
ReplyDeletePraise the lord 🙏🏻
ReplyDelete