నీవే నా ప్రాణం సర్వం నీవే ధ్యానం గానం యేసయ్య నీవే ఆదారం "2" నీవేగా నా ప్రాణం యేసయ్య నీవే జీవితం యేసయ్య యేసయ్య "2" హల్లెలుయ్య హల్లెలుయ్య ఆమెన్ హల్లెలుయ్య "2" *"నీవేనా ప్రాణం"* నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది నీ రాకకె కదా నేనేదురుచుచినది "2" నీవలే ఉందును నీలో వసించెదను "2" అండ దండ కొండ నీవయ్య నాకున్న లోకం అంత నీదయ్యా అండ దండ కొండ నీవయ్యా నీకన్న వేరే యవరు లేరయ్యా *"నీవేగా"* నా కాపరి నీవే నా ఉపిరి నీవే నా దారివి నీవే నా మాదిరి నీవే అండ దండ కొండ నీవయ్యా నాకున్న లోకం అంత నీదయ్యా అండ దండ కొండ నీవయ్య నీకన్న వేరే యవరు లేరయ్యా *"నీవేగా"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------* సేకరణ: 🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹 సెల్ నెంబర్:9948089237 lvpaul9460.blogspot.com 🙏*Praise The Lord*🙏
Wonderful song...One of the best christian song touched my heart...am very blessed.
ReplyDelete