Tuesday, 10 April 2018

గడిచిన కాలం కృపలో మమ్ము


సాకి:హల్లెలూయా సోత్త్రం యేసయ్యా “2”

గడిచిన కాలం కృపలో మమ్ము
దాచిన దేవా నీకే సోత్త్రం
పగలు రేయి కనుపాపవలె 
కాచిన దేవా నీకే సోత్త్రం
మము దాచిన దేవా నీకే సోత్త్రం 
కాపాడిన దేవా నీకే సోత్త్రం “2”
                               “గడిచిన” 
కలత చెందన కష్టకాలమున 
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చిన 
కాదనక నను కరుణి౦చిన    “కలత”
కరుణి౦చిన దేవా నీకే సోత్త్రం 
కాపాపడిన దేవా నీకే సోత్త్రం “2” 
                              “గడిచిన”       
లోపము లెన్నో దావున్నాను 
దాతృత్వముతో నను నడిపించిన
అవిధేయతలే ఆవరించిన 
దీవెనలెన్నో దయచేసిన       “లోపము”
దీవించిన దేవా నీకే స్తోత్రము 
దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము “2”
                              “గడిచిన”  


          దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

2 comments: